బెత్లహేము పురములోనా జన్మించినావయ్య | bethlahemu puramulona janminchinavayya | telugu christian song lyrics

బెత్లహేము పురములోనా జన్మించినావయ్య | bethlahemu puramulona janminchinavayya | telugu christian song lyrics


బెత్లహేము పురములోనా జన్మించినావయ్య మా పాపాలన్ని కడుగుటకు పశువుల శాలలో పవలించావా ఎంత ప్రేమయ్యా నాపై నీకు వర్ణంచలేనయ్య అందుకో దేవా నా వందనం//2// నా వందనం..//2// happy happy christmas  Merry merry christmas


చరణం:

తూర్పు దిక్కున నీ చూచిక జ్ఞానులకు సంతోషమే /2| 

తెచ్చినారు నీకు బహుమతులు బంగారు సాంబ్రాణి బోళం //2 

అందుకో దేవా నా వందనం నా వందనం //2//

చరణం:

దివి నుండి దేవదూత గొల్లలకు చెప్పేను శుభవార్త//2/ 

రక్షకుడు పుట్టడని సంతోష గానాలతో ||2||

అందుకో దేవా నా వందనం //2// Happy happy christmas merry merry christmas

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu