బేత్లెహేములో సందడి పశుల పాకలో సందడి | Bethlahemulo sandadi pashula paakalo sandadi | Telugu Christian song lyrics

బేత్లెహేములో సందడి  పశుల పాకలో సందడి | Bethlahemulo sandadi pashula paakalo sandadi | Telugu Christian song lyrics

బేత్లెహేములో సందడి – పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని – మహారాజు పుట్టాడని  /బేత్లెహేములో/

1.ఆకాశములో సందడి – చుక్కలలో సందడి /2/
వెలుగులతో సందడి – మిలమిల మెరిసే సందడి /2/బేత్లె/

2.దూతల పాటలతో సందడి – సమాధాన వార్తతో సందడి /2/
గొల్లల పరుగులతో సందడి- క్రిస్త్మస్ పాటలతో సందడి/2/బేత్లె/

3.దావిదు పురములో సందడి – రక్షకుని వార్తతో సందడి /2/
జ్ఞానుల రాకతో సందడి – లోకమంతా సందడి /2/బేత్లె/