బెత్లహేములోనంట సందడి | Bethlahemulonanta sandadi | Telugu Christian song lyrics

బెత్లహేములోనంట సందడి | Bethlahemulonanta sandadi | Telugu Christian song lyrics 

Christmas song lyrics

బెత్లహేములోనంట – సందడి 

 పశువుల పాకలో – సందడి

దూతలు వచ్చేనంట – సందడి 

పాటలు పాడేనంట – సందడి /2/ 

రారాజు పుట్టేనని సందడి మా రాజు పుట్టేనని సందడి /2/

చేసారంట సందడే  సందడి చేయబోదాము సందడే సందడి /2/

Happy Happy..

Happy Happy Christmas Christmas

Wish you a Happy Christmas

Merry Merry Christmas Christmas

Wish you a Merry Christmas

అర్దరాత్రి వేళలో – సందడి

దూతలు వచ్చేనంట – సందడి

రక్షకుడు పుట్టేనని – సందడి

వార్తను తెలిపేనంట – సందడి /2/ 

రారాజు పుట్టేనని సందడి మా రాజు పుట్టేనని సందడి /2/

చేసారంట సందడే సందడి – చేయబోదాము సందడే సందడి

చేసారంట సందడే  సందడి – చేయబోదాము సందడే సందడే సందడే సందడే సందడే!

Happy Happy..

Happy Happy Christmas Christmas

Wish you a Happy Christmas

Merry Merry Christmas Christmas

Wish you a Merry Christmas

గొల్లలు వచ్చిరంట సందడి 

మనసార మొక్కిరంట సందడి 

అందాల బాలుడంట – సందడి

అందరి దేవుడని – సందడి  /2/

రారాజు పుట్టేనని సందడి మా రాజు పుట్టేనని సందడి /2/

చేసారంట సందడే  సందడి – చేయబోదాము సందడే సందడి /2/

Happy Happy..

Happy Happy Christmas Christmas

Wish you a Happy Christmas

Merry Merry Christmas Christmas

Wish you a Merry Christmas

తారను చూచుటకు – సందడి 

జ్ఞానులు వచ్చిరంట – సందడి 

పెట్టెలు తెచ్చారంట – సందడి 

కానుకలిచ్చారంట – సందడి /2/