చలి రాతిరి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే | chali rathiri yeduruchuse thurupemo chukka chuupe | telugu christian Song lyrics

చలి రాతిరి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే | chali rathiri yeduruchuse thurupemo chukka chuupe | telugu christian song lyrics 


చలి రాతిరి ఎదురు చూసే

తూరుపేమో చుక్క చూపే

గొల్లలేమో పరుగునొచ్చే

దూతలేమో పొగడ వచ్చే

 
పుట్టాడు పుట్టాడురో రారాజు - మెస్సయ్య పుట్టాడురో మనకోసం

1.పశులపాకలో పరమాత్ముడు - సల్లని సూపులోడు సక్కనోడు ఆకాశమంత మనసున్నోడు - నీవెట్టివాడవైన నెట్టివేయడు సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలురో

2.చింతలెన్ని ఉన్న చెంతచేరి చేరదీయు వాడు ప్రేమ గల్ల వాడు ఎవరు మరచిన నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్ప వాడు

సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలు

Download

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu