చుక్కను చూసి వచ్చినాము | Chukani chuse vachinamu song lyrics telugu
చుక్కను చూసి వచ్చినాము | Chukani chuse vachinamu song lyrics telugu | Christian song lyrics
చుక్కను చూసి వచ్చినాము
చక్కని యేసుని చూసినాము
తెచ్చిన కానుకలిచ్చినాము
సాగిలపడి మ్రొక్కినాము "2
శ్రీమంతుడొచ్చడని ఓ
జనులారా
జగమంత చాటెదము
పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా
ప్రభు చెంత చేరెదము "2"
ప్రవక్తల నోటి నుండి పలికిన మాటలకు
ప్రభువైన యేసు రుజువుగా వచ్చినాడు "2"
చూసిన వారిని ఆశ్చర్యపరచి " 2"
కన్యకు పుట్టిన పరిశుద్ధుడోయమ్మా”2
శ్రీమంతుడొచ్చడని ఓ జనులారా
జగమంత చాటెదము
పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా
ప్రభు చెంత చేరెదము "2"
2) పసిబాలుడైన క్రీస్తేసు రాజు
పశువుల పాకలో పవళించినాడు " 2'
చూసిన వారికి చూడముచ్చట గొలిపి"2
చూపులకెల్లా అతీసుందరుడోయమ్మా"2"
శ్రీమంతుడొచ్చడని ఓ జనులారా
జగమంత చాటెదము
పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా
ప్రభు చెంత చేరెదము "2"
చుక్కను చూసి వచ్చినాము
చక్కని యేసుని చూసినాము
తెచ్చిన కానుకలిచ్చినాము
సాగిలపడి మ్రొక్కినాము "2
శ్రీమంతుడొచ్చడని ఓ
జనులారా
జగమంత చాటెదము
పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా
ప్రభు చెంత చేరెదము "4