దేవుడు ఇచ్చిన ఒక బహుమానం నూతనవత్సరమనే కిరీటం | Devudu ichena oka bahumanam nuthanavasaramane kereetam | Telugu Christian song lyrics

దేవుడు ఇచ్చిన ఒక బహుమానం నూతనవత్సరమనే కిరీటం "2" 

ఉత్సహించి సంతసించెదం ఆనందముతో ఆరాధించెదం "2 " ||దేవుడు ఇచ్చిన||

1. మరణదూత సంచరించిన వ్యాధులెన్నో చుట్టుముట్టిన  "2" 

కాపాడెను ప్రభువు తనకృపలో కాచెను గతకాలం కంటిపాపలా "2"  ||దేవుడు ఇచ్చిన||

2. కరువుకాటకాలెదురైన బ్రతుకుదెరువు కోల్పోయిన "2" 

పోషించెను ప్రభువు తన కృపలో సమృద్ధినిచ్చెను ప్రతిస్థితిలో  "2" ||దేవుడు ఇచ్చిన||

3."సంవత్సరమంత నీ కృపలో మమ్ము కాయుము ఓ ప్రభువ  "2"

ఇమ్మానుయేలుగ మా కాపరివై నడిపించుము ఓ దేవా నీ దయతో "2 " ||దేవుడు ఇచ్చిన||

Download song

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu