దయాకిరీటము ధరియింపచేసి నూతన సృష్టిగ నను మార్చినావు | Dhayakeereetamu dhariyimpajesi nuthana srustiga nanu marchinaavu | Telugu Christian song lyrics

దయాకిరీటము ధరియింపచేసి

నూతన సృష్టిగ నను మార్చినావు

గడిచిన కాలమంతా కాపాడినావు

మహిమ కిరీటము ధరియింపచేసి

నీ కృపా నన్ను విడువలేదయా

నీ ప్రేమా నన్ను మరువలేదయా - 2

యాహ్వే ఏర్ఘడ్డాయి - యేషువా నీకే స్తోత్రము - 2

1. నాపై నీ తలంపులన్ని ఎంతో మహనీయము

నా ఊహకందని ఎతైన శిఖరములు -2

నూతన గీతం పాడి జయ ధ్వనులతో నిన్ను కీర్తించ

సేవించెదా నిన్నే - ఆరాధించెద

కొనియాడెదా నిన్నే ప్రేమించెదా (యాహ్వేా)

2. నాకై నీ వాగ్దానములు ఎంతో అమూల్యములు

 నా జీవిత యాత్రలో నమ్మదగిన మాటలు - 2

నూతన గీతం పాడి జయ ధ్వనులతో నిన్ను కీర్తించి సేవించెదా నిన్నే - ఆరాధించెద

కొనియాడెదా నిన్నే - ప్రేమించెదా (యాహ్వే )

Download Song

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu