జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనియించే మా రాజే - లోకరక్షకుడే | Jagamantha sambarame modalaye ee roje janiyinche ma raje lokarakshakude |telugu christian song lyrics

జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనియించే మా రాజే - లోకరక్షకుడే | Jagamantha sambarame modalaye ee roje janiyinche ma raje lokarakshakude |telugu christian song lyrics

జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనియించే మా రాజే - లోకరక్షకుడే"2" ఆకాశమంతా పట్టానోడు - పసి బాలునిగా పుట్టినాడు ఆకాశమంతా పట్టానోడు - బాలునిగా పుట్టినాడు నిన్ను నన్ను చేరగ వచ్చే యేసు నాధుడు రండి రండి రండి సందడి చేద్దాం రండి రండి రండి రండి పండుగ చేద్దాం రండి రండి రండి రండి సందడి చేద్దాం రండి రండి రండి రండి యేసయ్య పుట్టాడండి

1. "తారనే చూసామే - వెంబడి వచ్చామే రాజూనే చుడంగా - త్వరపడి వచ్చామే"2" చూపులకు చక్కనోడే సుందరుడే ఆ సామీ బంగారు సాంబ్రాణి బోళమునిచ్చి వచ్చామే"2"

"వొయ్ వొయ్ వొయ్ వొయ్ వొయ్ తందానానే తందానానేనా"4"

రక్షకుని జననం లోకమునకానందం"2"

2. "దూతనే చూసామే - భయపడిపొయామే మెసయ్య జన్మ వార్తను మేము విన్నామే"2" "నశియించిపోయే మనలను రక్షింప వచ్చాడని సంతోషగానము చేస్తూ బేళ్లేహేముకు చేరామే"2"

"వొయ్ వొయ్ వొయ్ వొయ్ వొయ్ తందానానే తందానానేనా"4"

"జగమంతా సంబరమే"

Download

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu