జనులారా స్తుతించుడి ఇది యేసుక్రీస్తుని జన్మదినం | Janulara stuthiyinchudi idhi yesu kristhu janmadinam | telugu christian song lyrics

జనులారా స్తుతించుడి  ఇది యేసుక్రీస్తుని జన్మదినం | Janulara stuthiyinchudi idhi yesu kristhu janmadinam | telugu christian song lyrics



జనులారా స్తుతించుడి

ఇది యేసుక్రీస్తుని జన్మదినం

ప్రజలారా సేవించుడి

ఇది రక్షకుడు వెలసిన పర్వదినం

పాపుల శాపపు భారముకై దేవుడు వెలసిన దివ్య దినం


1.ఆశ నిరాశలలో కృంగిన లోకములో

 ఆశ నిరాశలతో కృంగిన లోకములో 

ఆదరణకర్తగా ప్రభు వెలసిన దివ్య దినం


2.రాజులరాజునిగా

ప్రభువుల ప్రభువువునిగా

భువినేలు రారాజుగా ప్రభు వెలసిన

పర్వదినం

Download pdf

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu