పాపాన్ని బాపేటి శాపాన్ని బాపేటి నాకోసమోచ్చావయ్యా | Papani bapeti shapaani bapeti nakosamochavayya | Telugu Christian song lyrics

పాపాన్ని బాపేటి శాపాన్ని బాపేటి నాకోసమోచ్చావయ్యా | Papani bapeti shapaani bapeti nakosamochavayya | Telugu Christian song lyrics 



పాపాన్ని బాపేటి – శాపాన్ని బాపేటి – నాకోసమోచ్చావయ్యా 

కష్టాల్ని తీర్చేసి – నష్టాన్ని ఒర్చేసి – నాకోసమోచ్చావయ్యా

 
కన్నీటిని తుడిచావయ్యా -సంతోషాన్ని ఇచ్ఛావయ్యా 
మనుషులను చేశావయ్యా – నీ రూపాన్ని ఇచ్చావయ్యా 
 
నా యేసయ్యా – నా యేసయ్యా /2/
 
రక్షణను అందించి – రక్తాన్ని చిందించి – మోక్షాన్ని ఇచ్చావయ్యా 
ధనవంతులుగా మమ్ములను చేయంగ – దారిద్ర్యమొందావయ్యా /2/కన్నీటిని/
 
బంగారం అడుగలేదు వజ్రాలు అడుగలేదు – హృదయాన్ని అడిగావయ్యా 
ఆస్తుల్ని అడుగలేదు అంతస్తులడుగలేదు – నాకోసమొచ్చావయ్యా /2/కన్నీటిని/ 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu