పశువుల పాకలో పుట్టాడు రాజు యేసయ్య | pashuvula paakalo puttadu raaju yesayya | Telugu Christian song lyrics

పశువుల పాకలో పుట్టాడు రాజు యేసయ్య 

జగతికి వెలుగును తెచ్చాడు క్రీస్తు మెస్సయ్య

తనెంతో ప్రేమ చూపువాడు

నేనంటే ప్రాణమిచ్చువాడు

తనెంతో జాలి చూపువాడు 

నువ్వంటే ప్రాణమిచ్చువాడు

అద్వితీయ దేవుడు ఆరాధనీయుడు ఆదరించు దేవుడు మనయేసు నాధుడు

1.అదిగో చూడు అద్భుతమైన కార్యము చూద్దాము క్రీస్తును తెలిపే తారక ఒకటి నింగిలో మెరిసింది సాంబ్రాణి బోళం అర్పించుదాం మన క్రీస్తు రాజుని కొనియాడుదాం

2.గొల్లలు జ్ఞానులు యేసుని చూచి ఆనందించారు ప్రేమతో రాజుని చూడగ వచ్చి ఆరాధించారు మన పూర్ణ హృదయముతో మన యేసుకే పాటలు పాడి ఆరాధించేదం

Download

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu