రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట | Rajulaku rajanta prabhuvulaku prabhuvanta | Telugu Christian song lyrics

పల్లవి: రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లహేము పురములోన పుట్టేనంట

సూడ సక్కనోడంట పశువుల పాకలో నంట

దావీదు కుమారుడంట లోక రక్షకుడంట

కనులారా ఓహో కనులారా ఆహా కనులార చూద్దాము .రారండి బాల యేసునీ

మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని-2.  ||రాజులకు||

1. పాపమంతా బాపునంట దోషమంత మాపునంట కరుణ శీలుడా ఆ యేసు కనికరించే దేవుడంట -2 ఇమ్మానుయేలుగా తోడుండునంట సిన్ని యేసయ్య ఎన్నడు విడువడు ఎడబాయడంట మంచి యేసయ్య -2  ||రాజులకు||

2. జ్ఞానులంత జూచిరంట గొల్లలంత గూడి రంట బాల యేసు పాద చెంత చేరి స్తుతియించారంట -2 బంగారు సాంబ్రాణి బోళంబులతో ఘనపరిచినారంట దివిలోన దూతలు పరిశుద్ధుడంట కొనియాడిన రంట -2  ||రాజులకు||

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu