సంతోషమే నా యేసునిలో | santhoshame naa yesunelo | Telugu Christian song lyrics

సంతోషమే నా యేసునిలో | santhoshame naa yesunelo | Telugu Christian song lyrics



సంతోషమే.. నా యేసునిలో
నిత్యానందమునిచ్చు నాధునీలో...2 మనసంతా సంతోషం.. -2
ఆత్మలో ఆనందం.. యేసయ్య. అది దొరికెను నీలో
సంతోషమే నా యేసునిలో
నిత్యానందమునిచ్చు నాధునీలో...2


1.శ్రమలలో నీ మాటా, కలిగించే ఆనందమే దుక్కములో నీ ప్రేమ పుట్టించే ధైర్యమునే -2
వ్యథయినా బాధయినా నను వీడిపోడు
కనుపాపై నాతోనే నిత్యం ఉంటాడు
వ్యథయినా మరి భాదయినా నను వీడిపోడు 
కనుపాపై నాతోనే నిత్యం ఉంటాడు
నను ప్రేమించే నా దేవుడు నను రక్షించే నా నాధుడు


2.ఏమున్న లేకున్న నీవున్న చాలంతే
ఇచ్చువాడవు నీవే పోషించువాడవు నీవే -2
నా ప్రాణం సర్వస్వమ్ నీవేగా యేసయ్య
నీ ప్రేమే నాతోనే ఉంటే చాలయ్య -2
బ్రతుకంతా నీలోనే యేసయ్య.. ఆ 
చావైతే నీకొరకే యేసయ్య


Download Song

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu