యేసయ్య పుట్టాడు విన్నావా నీవు | Yesayya puttadu vinnava nuvu | Telugu Christian song lyrics
యేసయ్య పుట్టాడు విన్నావా నీవు | Yesayya puttadu vinnava nuvu | Telugu Christian song lyrics
పల్లవి: విన్నావా ఓ అన్నా విన్నావా నీవు
యేసయ్య పుట్టాడు విన్నావా నీవు ||2||
మనకోసమే వచ్చాడు - మన అందరి దేవుడు రక్షకుడై పుట్టాడు - రక్షింపగ వచ్చాడు //2//
1. దావీదు పురములో - బేల్లెహేము ఊరిలో మరియమ్మ గర్భనా - యేసయ్య పుట్టాడు //2//
ప్రేమస్వరూపి యేసు- ప్రేమించి వచ్చినాడు //2//
2. పాపిని రక్షిస్తాడు - ప్రేమను చూపిస్తాడు పరము వీడి వచ్చాడు - పరిశుద్ధుడు యేసు //2//
అందరికి రక్షణనిచ్చి- పరముకు నడిపిస్తాడు //2//
Download