యేసు దేవుని ఆశ్రయించుమా | yesu devuni asrayimchuma | Telugu Christian song lyrics
యేసు దేవుని ఆశ్రయించుమా | yesu devuni asrayimchuma | Telugu Christian song lyrics
యేసు దేవుని ఆశ్రయించుమా - సోదరా సోదరీ ఈ క్షణమే విశ్వసించుమా తండ్రిని వేడుమా - గొప్ప కార్యాలు జరుగును నీ యేదుటే
స్వస్థత లేక... సహాయము లేక... సాలియావా ?
యేసు నామములోనే స్వస్థతే - యేసు కృపలోనే భద్రత
యేసు రక్తములోనే విమోచన - యేసే నడిపించును జీవమారాన
1.రోగియైన దాసుని కొరకు - శతాధిపతి యేసు ప్రభుని మాట మాత్రం సెలవిమ్మనగా -విశ్వసించిన ప్రకారమే వేడుకొనెను స్వస్థతను పొందెను
విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును ||2||
యేసు నందు విశ్వాసముంచుము
2 దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను - దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను
మొక్కుబడి చేసి ప్రార్థించెను దీవింపబడెను కుమారుని పొందెను
నీవు అడుగుము నీకివ్వబడును ||2||
యేసుని ప్రార్థించుము
3.శోధనలనైనా సమస్తమును కోల్పోయిన యోబువంటి విశ్వాసం గమనించుమా
యధారత నిరీక్షించెను రెండంతల దీవెనలు పొందుకొనెను సహసము చూపుము సమకూడి జరుగును ||2||
యేసు నందు నిరీక్షించుము.
Download Song
