యూదయా దేశంలో బెల్లేహేమందు యూదుల రాజు జన్మించేను | Yudaya deshamlo bethlahemamdhu yudhula raju janminchenu | Telugu Christian song lyrics
యూదయా దేశంలో బెల్లేహేమందు యూదుల రాజు జన్మించేను | Yudaya deshamlo bethlahemdhu yudhula raju janminchenu | Telugu Christian song lyrics
పల్లవి: యూదయా దేశంలో బెల్లేహేమందు యూదుల రాజు జన్మించేను ||2||
ఉత్సాహించి సంతోషింతుము| ఊరంతా చాటి ఆర్బాటింతుము || 2 || || యూదయా ||
1. దైవ కుమారుడు జన్మించేను రక్షించుటకు ఇలా ఏతించేను || 2 ||
రండీ....యేసునీ పూజింతుము || 2 ||
బంగారం సాంబ్రాణి బోళముతో కాక ఆ.... కృతజ్ఞతతో పూజింతుము || యూదయా ||
2. చీకటి నిండిన ఈ లోకమును వెలిగించుటకు దర కేతించేను || 2 ||
రండీ....యేసునీ పూజింతుము || 2 ||
బంగారం సాంబ్రాణి బోళముతో కాక ఆ.... పూర్ణమనస్సుతో పూజింతుము || యూదయా ||
Download Song
