అనాధి పురుషుండైన దేవుని ఆరాధించండి | Anadhi purushundaina devune aaradinchandi | Telugu Christian song lyrics

అనాధి పురుషుండైన దేవుని ఆరాధించండి | Anadhi purushundaina devune aaradinchandi | Telugu Christian song lyrics



అనాధి పురుషుండైన దేవుని ఆరాధించండి = అనాది దేవుండే అనంత దేవుడైయుండె = అనాదిని 

1.ఒక్కండే దేవుండు = ఒంటరిగానే యుండె - అనాదిని = ఎక్కువ మందియైన ఎవరిని గొల్వవలెనో తెలియదు - ఆందోళం|| 

2 పాపంబు నరులకు - పరమాత్ముని మరుగుచేసెను - అయ్యయ్యో పాపులందుచేత - పలువిధ దేవుండ్లను కల్పించిరి - విచారం|| 

3.ఆకాశము భూమియు - లేక ముందే కాలము - దూతలు = లేకముందే దేవుడు - ఏక దేవుండై యుండె - గంభీరం!||

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu