మంగళస్తోత్రార్పణలు మహనీయ దేవునికి | Mangala sthostrapanalu mahaneeya devuniki | Telugu Christian song lyrics
మంగళస్తోత్రార్పణలు మహనీయ దేవునికి | Mangala sthostrapanalu mahaneeya devuniki | Telugu Christian song lyrics
మంగళస్తోత్రార్పణలు -మహనీయ దేవునికి - అంగున్న లేకున్న - అంతములేని స్తుతులు మంగళార్చ
1.ఎట్టివారినైన-ఏస్థలమునందైన - పట్టి రక్షించుటకై పాటౌందు తండ్రికి మంగళార్చ|మంగళ|
2.యేసుక్రీస్తె వచ్చి - యిల మానవుల మధ్య - వాసంబు జేసిన పరమ దేవునికి మంగళార్చ|మంగళ|
3.నరులకు తండ్రిగా - నరరక్షపుత్రుడుగా - పరిశుద్ధాత్ముండుగా బైలైన దేవునికి మంగళార్చ||మంగళ||