సేవకులారా సువార్తికులారా | sevakulaara suvarthikulara | Telugu Christian song lyrics

సేవకులారా సువార్తికులారా | sevakulaara suvarthikulara | Telugu Christian song lyrics



సేవకులారా సువార్తికులారా

యేసయ్య కోరుకున్న శ్రామికులారా

సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము 

ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా

మా కొరకై నీ ప్రాణం అర్పించితివి

నీలో నిలిచి యుండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము|

సేవకులారా!


1.దైవాజ్ఞను నెరవేర్చుటకు - మా కోసం బలి అయ్యారు ప్రభు రాజ్యం ప్రకటించుటకు - ప్రాణాలని ఇల విరిచారు మా ఆత్మలు రక్షించుటకు - హత సాక్షులు మీరయ్యారు నీతి కిరీటము పొందుటకు - అర్హులుగా మీరున్నారు ఉన్నత


2.సంఘమును కాపాడుటలో - కాపరులుగ మీరున్నారు సువార్తకై పోరాడుటలో - సిద్ధపడిన సైన్యం మీరు మీ ప్రేమను ఎరుగని వారు - అన్యాయముగ మిము చంపారు మీ త్యాగం మేము - ఎన్నటికీ మరచిపోము |సేవకులారా!


3.సువార్తను అందించుటకు - ఎన్నో హింసలు పొందారు ఆకలితో మోకాళ్లూని - సంఘమును పోషించారు మాకు మాదిరి చూపించుటకు - క్రీస్తుని పోలి జీవించారు మీ జత పని వారమే మేము - మీ జాడలో ఇక నిలిచెదము ||ఉన్నత||


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu