స్తోత్రము చేయుము సృష్టికర్తకు | Sthotramu cheyumu srustikarthaku | Telugu Christian song lyrics

స్తోత్రము చేయుము సృష్టికర్తకు | Sthotramu cheyumu srustikarthaku | Telugu Christian song lyrics



స్తోత్రము చేయుము సృష్టికర్తకు - ఓ దేవ నరుడా - స్తోత్రము చేయుము సృష్టికర్తకు - స్తోత్రము చేయుము శుభకర మతితో =దయగల తండ్రికి

తండ్రికి||

1.పాపపు బ్రతుకెడబాయు నిమిత్తమే ఆపదవేళల కడ్డము బెట్టక ఆపద మరొక్కులు - అవిగైచేయక = నీపై సత్కృప జూపెడుధాత్రికి గడువిడు - దయగల తండ్రికి

తండ్రికి||


2.యేసుప్రభువుతో నెగిరిపోవభూ - వాసులు సిద్ధపడునిమిత్తమై ఈ సమయంబున - ఎంతయు ఆత్మను - పోసి ఉద్రేకము పొడమించు తండ్రికి||

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu