స్తుతులు ఘనసంస్తుతులు నీకే | sthuthulu gana samsthuthulu neke | Telugu Christian song lyrics
స్తుతులు ఘనసంస్తుతులు నీకే | sthuthulu gana samsthuthulu neke | Telugu Christian song lyrics
స్తుతులు ఘనసంస్తుతులు నీకే - మతిలో నాతండ్రి-ప్రతి విషయ ప్రార్ధన సమయంబున - కృతజ్ఞతా స్తోత్రము తండ్రి
1.ప్రసవవేదన ప్రార్ధన చేయు - వాలిమ్ము తండ్రి - నిసుపైన విజ్ఞాపన ప్రార్ధన నేర్పు ప్రసాదించుము తండ్రి ||స్తుతులు||
2.ఆ స్తితియుంచుము నెరవేరుప - ర్యంతము నా తండ్రి - దుస్థితి పోవుట భాగ్యములన్నిట - దొడ్డభాగ్యమె నా తండ్రి