స్తుతి జేతుము నీకు | Stuthijethumu neku | Telugu Christian song lyrics
స్తుతి జేతుము నీకు | Stuthijethumu neku | Telugu Christian song lyrics
స్తుతి జేతుము నీకు - దేవ స్తుతి జేతుము నీకు = గతియించెను కీడెల్లను గాన - స్తుతి గానము జేయుదమో తండ్రి
1.వేడుకొనక ముందే - ప్రార్థన వినియుంటివి దేవా = నేడును రేపును ఎల్లప్పుడు సమ - కూడును స్తుతి గానము నీకిలలో||
2.మనసును నాలుకయు నీకు - అనుదిన స్తుతి జేయున్ = జనక కుమారాత్మలకు స్తోత్రము - ఘనతయు మహిమయు కలుగును