శుభాకరా శుద్ధాకరా | Subhakara Sudhakara | Telugu Christian song lyrics
శుభాకరా శుద్ధాకరా | Subhakara Sudhakara | Telugu Christian song lyrics
శుభాకరా! శుద్ధాకరా! విశుద్ధ వందనం
నభానభూమి సర్వౌ - న్నత్య వందనం
1.యెహొవ! సష్ట! జనక! నీకు-నెంతయు బ్రణుతి మహొన్నతుండ!దివ్యుడా! ఘన-మహిమ సంస్తుతి ||శుభా||
2.విమోచకా! పిత్రాత్మజుండ! - విజయమంగళం సమస్త సృష్టి సాధనంబ! సవ్యమంగళం ||శుభా||
3.వరాత్మ! పితాపుత్ర నిర్గమపరుడ! స్తొత్రము వరప్రదుండ! భక్త హృదయ - వాస! స్తొత్రము||శుభా||