ఏపాటి దాననయా నన్నింతగా | yepaati daananaya nanninthaga | Telugu Christian song lyrics

ఏపాటి దాననయా నన్నింతగా | yepaati daananaya nanninthaga | Telugu Christian song lyrics



ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు నేనెంతాటి దాననయా నాపై కృప చూపుటకు//2//

1.నా దోషము భరియించి నా పాపము క్షమీయించి నను నిల మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేని కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది || ఏపాటి దాననయా |


2.కష్టల కడలిలో కన్నీటి లోయలలో నాతోడు నిలిచావు నన్నాదరించావు (2)అందరు నన్ను విడచిన నను వడువని యేసయ్య విడువను యెడబాయనని నాతోడై నిలిచితివా ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది|| ఏపాటి దాననయా ||

3.నీ ప్రేమను మారువలెనయాని సాక్షిగా బ్రతికేదనేసయ్య నేను నిండిన ని కృపను ప్రకటింతును బ్రతుకంత (2) నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్య ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది||ఏపాటి దాననయా |

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu