యేసు నన్ను ప్రేమించినావు | yesu nannu preminchinavu | Telugu Christian song lyrics

యేసు నన్ను ప్రేమించినావు | yesu nannu preminchinavu | Telugu Christian song lyrics 



యేసు నన్ను ప్రేమించినావు - పాపినైన - నన్ను ప్రేమించినావు

1.నన్ను ప్రేమింప - మా- నవరూప మెత్తి దానముగా జీవము సిల్వపై నిచ్చి - కన్న తల్లిదండ్రుల - యన్నదమ్ముల ప్రేమ కన్నమించిన ప్రేమతో ||యేసూ ||

2.నావంటి నరుఁడొకఁడు-నన్నుఁ ప్రేమించిన నావలన ఫలముగోరు - ఆహ-నీ వంటి పుణ్యునికి - నా వంటి పాపితో కేవలంబేమి లేక ||యేసు||

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu