Deenuda aajeyuda-aadharana kiranama | దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా Telugu christian song lyrics telugu hosanna ministries songs

దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా | Deenuda aajeyuda-aadharana kiranama Telugu christian song lyrics telugu hosanna ministries songs

దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా - ఆనంద నిలయమా ||2|| జీవదాతవు నీవని శృతిమించి పాడనా జీవధారవు నీవని కానుకనై పూజించనా ||2|| అక్షయ దీపము నీవే - నా రక్షణ శృంగము నీవే స్వరార్చనచేసేదా నీకే - నా స్తుతులర్పించెద నీకే ||దీను|| సమ్మతి లేని సుడిగుండాలే - ఆవవరించగా గమనము లేని పోరాటలే - తరుముచుండగా నిరుపేదనైనా నా యెడల - సందేహమేమీ లేకుండా హేతువేలేని - ప్రేమ చూపించి - సిలువ చాటునే దాచావు ||2|| సంతోషము నీవే - అమృత సంగీతము నీవే స్తుతి మాలిక నీకే - వజ్రసంకల్పము నీవే సత్య ప్రమాణము నెరవేర్చుటకే - మార్గదర్శివై నిత్య నిబంధన నాతో చేసిన - సత్యవంతుడా విరిగి నలిగిన మనసుతో - హృదయర్చనే చేసేద కరుణ నీడలో - కృపవాడలో - నీతో ఉంటే చాలుయ్యా ||2|| కర్తవ్యము నీవే - కనుల పండుగ నీవేగా విశ్వాసము నీవే - విజయ శిఖరము నీవేగా ఊహకందని ఉన్నతమైనది - దివ్య నగరమే స్పటికము పోలిన సుందరమైనది - నీ రాజ్యమే ఆ నగరమే లక్ష్యమే - మహిమత్మాతో నింపినావు అమరలోకాన - నీ సన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను ||2|| ఉత్సాహము నీవే - నయనోత్సవం నీవేగా ఉల్లాసము నీలో - ఊహల పల్లకి నీవేగా

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu