Naa yesu natho vundaga nenu bhayapadanu నా యేసు నాతో ఉండగా నేను భయపడను telugu christian new year song lyrics

నా యేసు నాతో ఉండగా నేను భయపడను | Naa yesu natho vundaga nenu bhayapadanu telugu christian new year song lyrics 

Naa yesu natho vundaga nenu bhayapadanu  నా యేసు నాతో ఉండగా నేను భయపడను telugu christian new year song lyrics

 నా యేసు నాతో ఉండగా నేను భయపడను

నా క్రీస్తు నాలో ఉండగా ఎల్లప్పుడూ జయమే ఆరాధన నీకే ఆరాధన నీకే (2) ఆరాధన స్తుతి ఆరాధన నీకే (2) 1. వ్యాధి బాధలలో నెమ్మదిని ఇచ్చావు శ్రమలలో నను విడువని దేవుడవు కృంగిన వేళలలో కన్నీరు తుడిచావు అంగలార్పును నాట్యంగా మార్చావు నీవే నా చేయి పట్టి నన్ను నడిపిన నా యేసయ్యా 2. నిట్టూర్పులలో తోడుగా ఉన్నావు అవమానమును ఘనతగా మార్చావు పాపిని నన్ను పరిశుద్దపరిచావు నన్ను నీ పాత్రగ మలిచావు నీవు నా ముందు నడచి నను బలపరచిన నా యేసయ్యా

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu