దివి నుండి భువికి రారాజుగా | Divi Nundi Bhuviki Rarajuga Bethlahemu Song Lyrics Telugu | Christmas Song 2021
దివి నుండి భువికి రారాజుగా బెత్లెహేము పురముకు ఏతెంచేను | Divi Nundi Bhuviki Rarajuga Bethlahemu Song Lyrics Telugu
Lyrics : Rev.M.Yesu Paul
దివి నుండి భువికి రారాజుగా బెత్లెహేము పురముకు ఏతెంచేను."2" గ్రామమంతా చిరునవ్వులులోలికే పట్టణమంతా పండుగ చేసే"2" సర్వలోకము సంబరమాయే."2"
ఆశ్చర్యకరుడు -హల్లెలూయ ఆలోచనకర్త -హల్లెలూయ బలమైనదేవుడు -హల్లెలూయ నిత్యుడగు తండ్రి - హల్లెలూయ సమాధానకర్త- హల్లెలూయ..... 1. గొల్లలు జ్ఞానులు పరవశులై బంగారం సాంబ్రాణి భోళమును"2" సాష్టాంగ పడి తమ హృదయములన్ ప్రభువుకు కానుకలర్పించిరి. మనము కూడా అర్పించెదమ్ ప్రభూ నాముము ఘనపరిచెదమ్. మనము కూడా సాష్టాంగ పడుచు పర్వశించుచూ పాడెడము. ఆశ్చర్యకరుడు -హల్లెలూయ ఆలోచనకర్త -హల్లెలూయ బలమైనదేవుడు -హల్లెలూయ నిత్యుడగు తండ్రి - హల్లెలూయ సమాధానకర్త- హల్లెలూయ..... 2. పాపము శాపము బాపగను వేదన శోధన తీర్చగను"2" పరిశుద్ధుడు జన్మించేనని ఇహమున పరమున కొనియాడేదమ్ మనము కూడా కొనియాడేదం. ప్రభూ నామాము ఘనపరెచెదం మనము కూడా హోసన్నయనుచూ కరములేత్తి పాడేదము. ఆశ్చర్యకరుడు -హల్లెలూయ ఆలోచనకర్త -హల్లెలూయ బలమైనదేవుడు -హల్లెలూయ నిత్యుడగు తండ్రి - హల్లెలూయ సమాధానకర్త- హల్లెలూయ.....