నీతోనే ఆనందం నీలోనే అతిశయం | Nithone Anandham Nilone Athisayam Song Lyrics Telugu
నీతోనే ఆనందం నీలోనే అతిశయం | Nithone Anandham Nilone Athisayam Song Lyrics Telugu
Lyrics: Dr John Wesly
నీతోనే ఆనందం నీలోనే అతిశయం (2) నీతోనే నా జీవితం నీలోనే నా జీవితం (2) యేసయ్యా . . (6) 1. సహృదయం, సద్భావం, సత్ర్కియలు, సన్మార్గం నూతన జీవం శాసించే నీతోనే నా జీవితం (2) అందరు నన్ను విడచినా నీతోనే నా జీవితం (2) ఎవ్వరు ఏమనుకున్న నీలోనే నా జీవితం (2) యేసయ్యా . . (6) 2. పేమ చూపి, కృపను ఇచ్చి, సహనం నేర్పి బలమును పంచి, శ్రమలో దైర్యం ఇచ్చిన నీతోనే నా జీవితం (2) నాకై ప్రాణము ఇచ్చిన నీతోనే నా జీవితం (2) నాకై రక్తం కార్చిన నీలోనే నా జీవితం (2) యేసయ్యా . . (6)