స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి | Stuthiyu Mahimayu Niki Song Lyrics Telugu
స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి | Stuthiyu Mahimayu Niki Song Lyrics Telugu
Lyricist & Composer: Shri. Devadas Mungamuri
స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి వితతికిన్ కర్తవై వెలయు మా దేవా ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు హితుఁడా మా ప్రేమ నీ కెట్లు చూపుదుము ||స్తుతియు|| 1.నెమ్మదిగల యేండ్లు నిజ సౌఖ్య కాలములు ఇమ్మహి ఫలియించు నైశ్వర్యాధికముల్ ఇమ్ముగ గలిగిన హృదయులమై వందనమ్ములు ఋణపడియున్నాము నీకు ||స్తుతియు|| 2.జీవంబు ప్రేమను జీవను గల్గించెడు పావనాత్మను మాకై పంపితివి దీవెన లేడు రెట్లావరింపను మమ్ము నీ విమలాత్మన్ మాలో గుమ్మరించు ||స్తుతియు||