అన్ని సాధ్యమే యేసులో | ANNI SAADHYAME YESULO Telugu Christian Song Lyrics

అన్ని సాధ్యమే యేసులో | ANNI SAADHYAME YESULO Telugu Christian Song Lyrics

 

అన్ని సాధ్యమే యేసులో | ANNI SAADHYAME YESULO Telugu Christian Song Lyrics,  అన్ని నామముల కన్న christian song lyrics ఆకర్షించే ప్రియుడా ఎడబాయని నీ కృప ఆరాధన స్తుతి ఆరాధన

 అన్ని సాధ్యమే యేసులో

నన్ను బలపరచు యేసునందే నేను

సర్వము చేయగలను

నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను

సమస్తం చేయగలను సాధ్యము కానిది ఏదియు లేదే

అన్ని సాధ్యమే యేసులో

సాధ్యము కానిది ఏదియు లేదే

అన్ని సాధ్యమే క్రీస్తులో ||నన్ను బలపరచు||

 

1. నీటిని చీల్చి - బాటను వేసి - నరులను నడిపించెనే

బండను చీల్చి - దాహము తీర్చ - నీటిని పుట్టించెనే

నీటిని ద్రాక్షా రసముగ మార్చెనే

నీటిపై నడిచెనే - నీటినే అణచెనే

నా కన్నీటిని నాట్యముగ మార్చెనే

జీవ జలమైన నా యేసయ్యా... ||సాధ్యము||

 

2. హోరేబు కొండపై - మండే పొద నుండి - మోషేతో మాట్లాడెనే

బలిపీఠముపై - అగ్నిని కురిపించి - మహిమను కనుపరచెనే

షద్రకు మేషాకు అబేద్నెగోలను

అగ్నిలో ఉండియే కాపాడెనే

నరకపు మంటనుండి నను రక్షించిన

అగ్ని నేత్రాల నా యేసయ్యా... ||సాధ్యము||


Download Song Lyrics in Telugu 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu