దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని | DEEVINCHAVE SAMRUDDIGA | Song Lyrics Telugu

దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని | DEEVINCHAVE SAMRUDDIGA | Song Lyrics Telugu



దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని | DEEVINCHAVE SAMRUDDIGA | Song Lyrics Telugu



దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా చికటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నను నడుపుమయా దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని 1.నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్య నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్య నా వంటరి పయనంలో నా జంటగా నిలిచాలే నే నడిచే దారుల్లో నా తొడై ఉన్నావే (2) ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాస వైనావే శుద్ధతలో పరిశుధ్ధతలో నిను పోలి నన్నిల సాగమని దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని 2.కొరతే లేవయ్యా నీ జాలి నాపై యేసయ్య కొరతే లేదయ్య సమృధ్ధి జీవం నీవయ్మా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా (2) ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu