నా దేపుడునాకు తోడైయుండి నన్ను నడుపును | DEVA NEE CHITTHAMU Song Lyrics Telugu
నా దేపుడునాకు తోడైయుండి నన్ను నడుపును | DEVA NEE CHITTHAMU Song Lyrics Telugu
నా దేపుడునాకు తోడైయుండి నన్ను నడుపును
తన దూతలను కావలియుంచి నన్ను కాయును
" దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టము
ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము" ((నా దేపుడునాకు))
1. కష్టాలు నష్టాలు బాధలలో విడువని దేవుడు
విరిగి నలిగిన హృదయాలకు ప్రభువే ఆసన్నుడు
" దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టము
ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము" ((నా దేపుడునాకు))
2. నిరాశ నిస్పృహ వేధనలో మరువని దేవుడు
నిన్న నేడు నిరంతరం మారని దేవుడు
" దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టము
ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము" ((నా దేపుడునాకు))
3. సాతాను శోధనలెదురైనను జయమిచ్చే దేవుడు
నను ధైర్యపరిచే నా దేవుడు పరాక్రమవంతుడు
" దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టము
ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము" ((నా దేపుడునాకు))