దివ్య తార! దివ్య తార! దివినుండి | Divya Tara Song Lyrics Telugu Download | Christmas Songs
దివ్య తార! దివ్య తార! దివినుండి | Divya Tara Song Lyrics Telugu Download | Christmas Songs
దివ్య తార! దివ్య తార!
పల్లవి:
దివ్య తార! దివ్య తార! దివినుండి దిగి వచ్చిన తార "2"
వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది "2"
పశుల పాకచేరినది క్రిస్మస్ తార "2" "దివ్య తార"
చరణం:
1. జన్మించే యేసు రాజు పరవశించె పరలోకం "2"
మధురమైన పాటలతో మారు మ్రోగెను
"క్రీస్తు జన్మమే పరమ మర్మమే కారు చీకట్లో అరుణోదయమే" "2"
"తార తార క్రిస్మస్ తార - తార తార ఆ దివ్య తార" "2" "దివ్య"
2. ప్రభు యేసు నామం ప్రజా సంఖ్యలో నున్నది "2"
అవనిలో క్రీస్తు శకము అవతరించినది
"క్రీస్తు జన్మమే మధురమాయెనే
శాంతిలేని జీవితాన కాంతి పుంజమే" "2" "
తార తార క్రిస్మస్ తార - తార తార ఆ దివ్య తార" "2" "దివ్య"
3. పాప లోక జీవితం పటాపంచలైనది"2"
నీతియై లోకములో వికసించినదీ
"క్రీస్తు జన్మమే ప్రేమామయమై చీకటి హృదయాలలో వెలుగు తేజమే" "2"
తార తార క్రిస్మస్ తార తార తార ఆ దివ్య తార" "2" "దివ్య"
