మా హృదయములలో దేవుని | MAA HRUDHAYAMULALO Telugu Christian Song Lyrics

మా హృదయములలో దేవుని | MAA HRUDHAYAMULALO Telugu Christian Song Lyrics

 

మా హృదయములలో దేవుని | MAA HRUDHAYAMULALO Telugu Christian Song Lyrics |  తెలుగు క్రిస్టియన్ పాటలు pdf telugu christian songs lyrics app jesus songs telugu lyrics new క్రిస్టియన్ సాంగ్స్ కావాలి lyrics all jesus songs telugu ఏసన్న గారి పాటలు lyrics telugu christian songs latest

 మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించితివి

మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించితివి

మా హృదయములలో వసించుచున్న పరిశుద్ధుని ద్వారా

ఆనందించెదము ఎల్లప్పుడు ఆనందించెదము

ఆనందించెదము మేము ఆనందించెదము

నీవిచ్చిన రక్షణను బట్టి ఆనందించెదము

మాకిచ్చిన నిత్య జీవమును బట్టి ఆనందించెదము

యేసు యేసు నీ ద్వారనే

మేము దేవునితో సమాధానము కలిగియుంటిమి

యేసు యేసు నీ వలనే కదా

మేము నీతోడి దేవునికి వారసులమైతిమి


1. ఘోర పాపులము నీ తట్టు తిరిగితిమి

కృపను చూపితివి పరిశుద్ధపరిచితివి

మా అపరాధముల కొరకు అప్పగింపబడి

మము నీతిమంతులుగా తీర్చుటకు లేపబడినావు

మాకు నిత్య స్వాస్థ్యము నిశ్చయతను ఆనుగ్రహించుటకు

పరిశుద్ధాత్మను సంచకరువుగా మాలో నింపితివి


2. శ్రమల కాలములో శోకముల గడియలలో

నీ ప్రేమ మది తలచి ఆదరణ పొందెదము

మేమికను పాపులముగా నుండగానే ప్రభూ

మా కొరకు సిలువలో ప్రాణమును పెట్టితివి

మేమిపుడు ఇంకేమి నిన్ను కోరెదము

ఏ స్థితిలోనైనా నీలో ఆనందించెదము


Download Song Lyrics in Telugu 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu