నా ప్రాణమై , నా ప్రాణమైనా | Naa Praanamaina Yesu Telugu Christian Song Lyrics

నా ప్రాణమై , నా ప్రాణమైనా | Naa Praanamaina Yesu Telugu Christian Song Lyrics

నా ప్రాణమై , నా ప్రాణమైనా | Naa Praanamaina Yesu Telugu Christian Song Lyrics నా ప్రాణమై , నా ప్రాణమైనా | Naa Praanamaina Yesu Telugu Christian Song Lyrics, Na pranamaina yesu song lyrics in telugu Na pranamaina yesu na jeevamaina yesu song lyrics Na pranamaina yesu lyrics in english Na pranamaina yesu na jeevamaina yesu lyrics Na pranamaina pranamaina yesu lyrics Na Pranamaina Pranamaina Yesu chords Na pranama yesu prabhuni song lyrics Naa pranamaina yesu chords


నా ప్రాణమై , నా ప్రాణమైనా

నా ప్రాణమై , నా ప్రాణమైనా

ప్రాణమైన యేసు (2)

నా ప్రాణమైన యేసునా ప్రాణములో నే కలిసి

నా ప్రాణమ నే నిన్నే స్తుతింతున్ (4)


లోకమంత మరచితిని విలువైనది కానుగొంటిని (4)

నీ నామం స్తుతించుటలో యేసయ్య

నీ ప్రేమ రుచించుటలో రాజా (4) (నా ప్రాణమైన)


నీ వాక్యము నాకు బోజనమే శరీరమంత ఔషధమే (4)

రాత్రియు పగలునయ్యా నీయొక్క వచనము ధ్యానించును

రాత్రియు పగలునయ్యా నీయొక్క వచనము ధ్యానించును రాజా


Download Song Lyrics 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu