NE MARIPOYINA | నేమారిపోయినా నివు మారనన్నావు | Telugu Christian Song Lyrics Download

NE MARIPOYINA | నేమారిపోయినా నివు మారనన్నావు | Telugu Christian Song Lyrics Download    

 

NE MARIPOYINA | నేమారిపోయినా నివు మారనన్నావు | Telugu Christian Song Lyrics Download, Neevu naa thodu unnavayya lyrics in telugu telugu christian songs mp3 download - naa songs Neevu naa thodu unnavayya jesus song lyrics Telugu Christian songs book PDF download Neevu naa thodu unnavayya song download Telugu Christian Songs Book app download నీడ వలె నా తోడు ఉన్నవాడవే lyrics Christian audio songs download    

నేమారిపోయినా నివు మారనన్నావు


    నేమారిపోయినా నివు మారనన్నావు 

    నా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు ॥2॥ 

    ఇదియేమి బంధమో నీ ప్రేమ అనుభందం ॥2॥ 

    వర్ణంచలేను నీ ప్రేమను 

    వివరించలేను నీ ప్రేమను ((నేమారి)) 


1. నేనెంత వద్దన్నా  నావెంట పడ్డావు 

    వెంటాడి వెంటాడి నీవైపు తిప్పావు (2) 

    నేను మాట్లాడకున్నా నాతోనే మాటాడి (2) 

    నా మదిని గెలిచావు నా దైవమైనావు (2) ((నేమారి)) 


2. నాలో యేమిలేకున్నా యేరికోరుకున్నావు 

    నేనేమి కాకున్నా నా ప్రాణమన్నావు  (2) 

    నేను నిన్ను యెరుగకున్నా నీవు నన్ను యెరిగావు (2) 

    నా హ్రుదిలొ నిలిచావు  నా తండ్రివైనావు  (2) ((నేమారి)) 


3. నేనేమి అడగకున్నా నాకన్ని యిచ్చావు 

    ఆశ్చర్యకార్యములెన్నో నాపట్ల చేశావు (2)

    ఊహంచలేనంత ఉన్నతముగ ఉంచావు (2) 

    నన్ను నీకొరకే అర్పించుకొందును (2) ((నేమారి))


Download Song Lyrics PDF 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu