సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం | SANNUTHINTHU YESU SWAMI Christian Song Lyrics Telugu

సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం | SANNUTHINTHU YESU SWAMI Christian Song Lyrics Telugu

సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం | SANNUTHINTHU YESU SWAMI Christian Song Lyrics Telugu  Sannuthinthu yesu swami christian song lyrics telugu meaning Sannuthinthu yesu swami christian song lyrics telugu english Sannuthinthu yesu swami christian song lyrics telugu download



సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం

నీ మహత్య కార్యములను పాడి వివరింతును

శోధన వేదన కష్ట సమయాన నా తోడుగా నుందువు

ఆశ్చర్య కార్యములు ఆనంద గడియలు ఎన్నడూ మరువను


1. సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు

కరుణా కటాక్షములు కిరీటముగా నా కిచ్చియున్నావు

నా దోషములన్నిటిని క్షమియించినావు కరుణా సమృద్ధుడవు

మేలులతో నా హృదయం తృప్తిపరిచావు నీకేమి చెల్లింతును

2. సజీవ యాగముగా నా శరీరము సమర్పించు కొందును నీకు

ఈ లోక మాదిరిని అనుసరింపక నిను మాత్రమే అనుకరింతును

యేసు నీ పోలికగా మారుట నీ చిత్తమని నేనెరిగి జీవించెదను

నా సిలువను ఎత్తుకుని నీ అడుగు జాడలలో కడవరకు నే నడిచెదను

Download Song Lyrics in Telugu

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu