చక్కని బాలుడమ్మా | Cakkani baludam ma | Christmas Song Lyrics Telugu | Dr Satish Kumar

చక్కని బాలుడమ్మా | Cakkani baludam ma | Christmas Song Lyrics Telugu | Dr Satish Kumar - Download

చక్కని బాలుడమ్మా | Cakkani baludam ma | Christmas Song Lyrics Telugu | Dr Satish Kumar | latest telugu christian songs,telugu christian songs with lyrics,satish kumar songs,dr p satish kumar songs,new telugu christmas song 2021,telugu christian songs,christian songs telugu,latest new telugu christian songs,latest telugu christian songs 2022,best telugu christian songs,new telugu christian songs 2020,latest telugu christian songs mp3 download,telugu christian messages,christmas worship songs,christmas songs 2021,2021 christmas songs

 చక్కని బాలుడమ్మ

చక్కని బాలుడమ్మ చూడచక్కంగ ఉన్నాడమ్మ (2) 

కన్నీయ మరియమ్మ ఒడిలోన - భలే బంగారు బాలుడమ్మ (2) ||చక్కని|| 


గొల్లలంతా గొప్ప దేవుడంటు కూడినారు పశులపాకలో 

జ్ఞానులంతా తూర్పు చుక్క చూస్తూ చేరినారు బెత్లహేములో (2) 

బంగారు సాంబ్రాణి భోళములు అర్పించి ఆరాధించిరి 

లోక రక్షకుడు మా రారాజని కీర్తించి కొనియాడిరి ||చక్కని|| 


నింగిలోన పరిశుద్ధులంతా ప్రభువుని స్తుతించిరి 

బెత్లహేము పురములోన భక్తులంతా పూజించిరి (2) 

సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ 

అని దూతలంతా దివిలోన పరవశించి పాడిరి ||చక్కని|| 


Download Song Lyrics PDF 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu