ఇది చిత్రం కాదా దేవుడే | Idhi Chitram l Latest Telugu Christmas song Lyrics

ఇది చిత్రం కాదా దేవుడే | Idhi Chitram l Latest Telugu Christmas song Lyrics  

ఇది చిత్రం కాదా దేవుడే | Idhi Chitram l Latest Telugu Christmas song Lyrics    

ఇది చిత్రం కాదా దేవుడే భువికి వచ్చెను

    ఇది చిత్రం కాదా దేవుడే భువికి వచ్చెను-ఇది చిత్రం కాదా పరమునే విడిచి వచ్చెను (2) 

    నిన్ను నన్ను రక్షింపను పాప శాపం తొలగింపను (2)

    ఈ లోకానికి వచ్చెను 

    ఇదియే క్రిస్మస్ అర్ధం గ్రహియించు ఈ పరమార్ధం (2) 

    అర్పించు నీ హృదయం 


1. లోకాన్నే ఏలేటోడు దీనుడై దిగివచ్చాడు (2) 

    తల్లిలా లాలించేటోడు తల్లి ఒడిలో పవళించాడు (2) 

    దీనత్వం చూపించాడు 


2. పాపులకు రక్షణ తెచ్చాడు రోగులకు స్వస్థతనిచ్చాడు (2) 

    జీవ వాక్యం బోధించాడు జీవితాలను వెలిగించాడు (2) 

    నిత్యజీవాన్ని మనకిచ్చాడు


Download Song Lyrics - PDF 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu