ఇది నవోదయం దివితేజుడు | Idi Navodhayam Christmas Song Lyrics - Download

ఇది నవోదయం దివితేజుడు | Idi Navodhayam Christmas Song Lyrics - Download

ఇది నవోదయం దివితేజుడు | Idi Navodhayam Christmas Song Lyrics - Download |  Deva nee sannidhi ma madhyalo lyrics Deva Nee Sannidhi Nakundaga song download Aradhana aradhana ne brathikina kalamantha song lyrics Deva nee sannidhi lyrics in telugu Aradhana Aradhana Telugu song lyrics Aaradhana aaradhana aaradhana lyrics Aaradhana Aaradhana Malayalam Lyrics


ఇది నవోదయం దివితేజుడు

మహా.. శుభదినం దివితేజుడు 

భువికెతించిన దినం... 

ఓఓ..ఓఓ..ఓఓ....ఓఓ..ఓఓ..ఓఓ... 


ఇది నవోదయం దివితేజుడు 

భువికేతించిన దినం 

మహిమాన్వితుడు మహికేతించిన 

మహా శుభదినం...                  ((2)) 


పాడెదం పాడెదం రారాజు పుట్టాడని... 

చాటెదమ్ చాటెదమ్ రక్షకుడు వెలిసాడని...((2)) 


ఆహ హ్యాపీ క్రిస్మస్ 

ఓహో మెర్రి క్రిస్మస్ 

ఆహ హ్యాపీ క్రిస్మస్ 

ఓహో..హో మెర్రి క్రిస్మస్ 


1. కన్య మరియ గర్భమందు 

    కారణజన్ముడై అవతరించే 

    పాపాన్ని రూపుమాప 

    నరరూపం ధరియించే...((2)) 

    మానవాళ్ళిని రక్షించే 

    పరవాసులన్ చేయ వచ్చే  ((2)) ((పాడెద)) 


2. గగనాన్ని పుట్టింది ఓ తార 

    చూపింది జ్ఞానులకు దారి 

    శిశువును గాంచి సంతసించి 

    సాగిలపడి పూజించిరి       ((2)) 

    బంగారు సాంబ్రాని భోళము 

    సమర్పించి తరియించిరి  ((2)) ((పాడెద))  


3. దూత తెల్పెద వీధిపురమందు 

    రక్షకుడు పుట్టాడని 

    పరలోకసైన్యం పరవశించి 

    పాడిస్తుతించే ప్రభువుని  ((2))

    శాంతి సమాధానం 

    రక్షణనివ్వ వెం చేసేనని..   ((2)) ((పాడెద))


Download Song Lyrics PDF 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu