మట్టిలోన ముత్యమల్లే పుట్టాడురో | MATTILONA MUTHYAM SAMBARALU 4 | Christmas Song Lyrics

మట్టిలోన ముత్యమల్లే  పుట్టాడురో | MATTILONA MUTHYAM SAMBARALU 4 | Christmas Song Lyrics Telugu - Download

మట్టిలోన ముత్యమల్లే  పుట్టాడురో | MATTILONA MUTHYAM SAMBARALU 4 | Christmas Song Lyrics Telugu - Download | telugu christmas songs,new christmas songs,latest new telugu christmas songs,christmas,telugu christian songs,christmas songs,christmas songs 2021,latest christmas songs,new christmas songs 2020,new christmas songs 2022,christmas dance songs 2021,melodious christmas songs,telugu christmas songs 2021,telugu christmas songs 2022,christmas songs 2022 telugu,2021 telugu christmas songs,lillian christopher new christmas songs

మట్టిలోన ముత్యమల్లే  పుట్టాడురో

మట్టిలోన ముత్యమల్లే  పుట్టాడురో 

సందెపొద్దు సూరీడల్లే  వచ్చాడురో 

నింగినేలంతా ఆడి పాడంగా 

సంబరాలతో సందడాయెగా   


1. బెత్లెహేము ఊరిలో పశువుల పాకలో దీనుడై పుట్టినాడురా  ..  సుఖమే కోరలేదురా 

ఆ చలిరాత్రిలో చీకటంటి బ్రతుకులో దీపమై వచ్చినాడురా .. భేదమే చూపలేదురా  


ఎంతో వింత కాదా దారి చూపే దివ్య తార 

పాడే దూతలంతా కదిలొచ్చే గొల్లలంతా 

అంబరాన్నంటే  సంబరాలతో  సందడే ఇల  


2.  వెన్నెలంటి వీధిలో చల్లనైన చూపుతో స్నేహమై చేరినాడురా .. 

ప్రేమనే పంచినాడురా 

అంధకార లోయలో అంతు లేని బాటలో మనకై  వెదకినాడురా .. 

రక్షణే తెచ్చినాడురా  


ఎంతో వింత కాదా మరి నిన్నే కోరలేదా 

రావా యేసు చెంత మనసారా వేడుకోగా 

అంబరాన్నంటే  సంబరాలతో సందడాయెగా


Download Song Lyrics PDF 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu