ఆనందం మహా ఆనందం | Nararupiga Janminche | Christmas Song Lyrics Telugu

ఆనందం మహా  ఆనందం | Nararupiga Janminche | Christmas Song Lyrics Telugu - Download

 

ఆనందం మహా  ఆనందం | Nararupiga Janminche | Christmas Song Lyrics Telugu - Download

ఆనందం మహా  ఆనందం

    ఆనందం మహా  ఆనందం... 

    క్రీస్తు యేసులో ఆనందం ...... 

    సంతోషం  పరమ సంతోషం... 

    క్రీస్తు యేసులో సంతోషం.....(2) 


    దేవ దేవుడే... భువికి  తెచ్చిన ఆనందం 

    లోక పాపములు రూపుమాపగా  సంతోషం....(2) 


1. వార్ధనమే...వాక్యరుపిగా 

    శరీరదరియై .జన్మించినాడు ఇలా.... 

    పాపలోకమే పరిశుద్ధ పరచగా 

    సత్య  వాక్యమై .. నడయాడినాడిలా...(2) 

    తండ్రి చిత్తం మెరిగి...తనకున్న మహిమ విడచి...(2) 

    మనలని రక్షింప.... ధీనుడై.. జన్మించే.. (అందుకే..) 


2. పరలోకమే మనలను పంపగా 

    దేవ దేవుడే భువికి  వచ్చినాడిల 

    నిత్య జీవమే మన  సొంతమవ్వగా.. 

    సిలువ రక్తమే  చిందించినాడిలా...(2) 

    పాపలోకమంతా పరిశుద్ధ పరచాలనే......(2) 

    సిలువపై  మరణించా... నరరూపిగా జన్మించే ... (అందుకే..)


Download Song Lyrics PDF 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu