యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా | Nee Krupa Leni Kshanamu Christian Song Lyrics Telugu

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా | Nee Krupa Leni Kshanamu Christian Song Lyrics Telugu - Download 

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా | Nee Krupa Leni Kshanamu Christian Song Lyrics Telugu, Nee krupa leni kshanamu lyrics in telugu నీ కృప లేనిదే నే బ్రతుకలేను lyrics యేసయ్య వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా lyrics Yesayya nee krupa naku chalayya lyrics నీ కృప లేనిచో యేసయ్య నీ కృప నను అమరత్వానికి మేలులు నీ మేలులు song lyrics Nee Krupa leni kshanamu naa song download

 

 యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా 

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా 

నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా 


నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము 

నేనూహించలేను యేసయ్యా (2) 

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా 

నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2)  ((నీ కృప))


మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి 

మార్గముగా మారి మనిషిగా మార్చావు 

మహిని నీవు మాధుర్యముగా మార్చి 

మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2) 

మహిమలో నేను మహిమను పొంద 

మహిమగా మార్చింది నీ కృప (2)     ((యేసయ్యా))


ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి 

ఆపత్కాలమున ఆదుకొన్నావు 

ఆత్మీయులతో ఆనందింప చేసి 

ఆనంద తైలముతో అభిషేకించావు (2) 

ఆశ తీర ఆరాధన చేసే 

అదృష్టమిచ్చింది నీ కృప (2)     ((యేసయ్యా))


Download Song Lyrics PDF 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu