నేను నేనన్నదంతయు | NEE NAAMAME SMARISTHU | Telugu Christian song Lyrics

నేను నేనన్నదంతయు | NEE NAAMAME SMARISTHU | Telugu Christian song Lyrics - Download      

నేను నేనన్నదంతయు | NEE NAAMAME SMARISTHU | Telugu Christian song Lyrics - Download | telugu christian songs,latest telugu christian songs,telugu christian songs latest,christian songs,jesus songs telugu,christian songs telugu,new telugu christian songs,telugu christian songs 2020,telugu christian songs 2021,telugu christian songs 2022,latest telugu christian songs lyrics,telugu christian worship songs,heart touching christian songs,christian songs in telugu,latest new telugu christian songs,telugu christian songs download,jesus songs

    నీ నామమే స్మరియిస్తూ నిన్నే స్తుతియించెదను

    నేను నేనన్నదంతయు నీదే నా యేసయ్యా 

    నాకు నాకున్నదంతయు నీవే నా యేసయ్యా 

    ఏమైనా నేను ఏమైనా తోడున్నా ఎవరు లేకున్నా ||2||

    నీ నామమే స్మరియిస్తూ నిన్నే స్తుతియించెదను 


1. చుక్కలన్నీ లెక్కకు చాలునా? నీవు చేసిన మేలులకంటే 

    ఆకశమంతా పరచిన చాలునా? హద్దులెరుగని నీ ప్రేమకంటే 

    అంతరిక్షమంతటికి ఏకైక రాజువు 

    నాకోసం రానున్న నా తండ్రి నిన్ను తలచి ||2||

    ఉరుములైనా మెరుపులైనా వరదలైనా వడగండ్లయినా 

    నీ నామమే స్మరియిస్తూ నిన్నే స్తుతియించెదను ||నేను||


2. కోతకాలపు కొడవలి పదునా? దుష్టులాడే దుర్భాషకన్నా 

    వేటగాలపు ఉక్కులు పదునా? మనసుగుచ్చే మాటలకన్నా 

    కాళ్ళు కరముల ఉక్కులు నొక్కగా 

    నాకై మొక్కిన నా తండ్రి నిన్ను తలచి ||2||

    ఉచ్చులైనా చిచ్చులైనా కత్తులైనా కోతలైనా 

    నీ నామమే స్మరియిస్తూ నిన్నే స్తుతియించెదను ||నేను||

 

Download Song Lyrics PDF 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu