Paavana Murty Yesu Swamy | పావనమూర్తి యేసుస్వామి | Telugu Christian Song Lyrics

Paavana Murty Yesu Swamy | పావనమూర్తి యేసుస్వామి | Telugu Christian Song Lyrics - Download

Paavana Murty Yesu Swamy | పావనమూర్తి యేసుస్వామి | Telugu Christian Song Lyrics - Download

పావనమూర్తి యేసుస్వామి నిన్ను 

పల్లవి :  

        పావనమూర్తి యేసుస్వామి నిన్ను పిలువగా... 

        పాపము వీడి మనసును మార్చి కదలిరాలేవా... ప్రభు చెంతకు రాలేవా... 

        ఇదియే రక్షణ దినము ఇదియే అనుక  ల సమయం (2) 

        పావనమూర్తి యేసుస్వామి నిన్ను పిలువగా... 

        పాపము వీడి మనసును మార్చి కదలిరాలేవా... ప్రభు చెంతకు రాలేవా... 

చరణం:

    1. ఎడారి బాటను వీడి జీవపు బాటను చేరి (2) 

        ప్రభు యేసు స్వరము విని నీ మనసును మార్చుమా 

        నీ భారమంత తొలగునులే నీ పాపమంత పోవునులే (2) 

        పావనమూర్తి యేసుస్వామి నిన్ను పిలువగా... 

        పాపము వీడి మనసును మార్చి కదలిరాలేవా... ప్రభు చెంతకు రాలేవా... 

    2. మల్లని చల్లని స్వరముతో యేసు నిను పిలిచెను (2) 

        హృదయమనే తలుపులను తట్టుచున్నాడు 

        నీ హృదయ ద్వారమును తెరువవా ప్రభుయేసుకు స్వాగతమియ్యవా (2) 

        పావనమూర్తి యేసుస్వామి నిన్ను పిలువగా... 

        పాపము వీడి మనసును మార్చి కదలిరాలేవా... ప్రభు చెంతకు రాలేవా... 

        ఇదియే రక్షణ దినము ఇదియే అనుక  ల సమయం (2) 

        పావనమూర్తి యేసుస్వామి నిన్ను పిలువగా... 

        పాపము వీడి మనసును మార్చి కదలిరాలేవా... ప్రభు చెంతకు రాలేవా...

Download Song Lyrics PDF

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu