పుట్టినాడు బాల యేసుడు | Puttinadu Bala Yesudu | Telugu Christmas Song Lyrics Telugu

పుట్టినాడు బాల యేసుడు | Puttinadu Bala Yesudu | Telugu Christmas Song Lyrics Telugu - Download

    

పుట్టినాడు బాల యేసుడు | Puttinadu Bala Yesudu | Telugu Christmas Song Lyrics Telugu - Download | telugu christmas songs,latest telugu christmas song,telugu christmas song,latest telugu christian songs,telugu christian songs latest,christian telugu songs,christian songs telugu,new telugu christian songs,latest telugu christian songs lyrics,new telugu christian songs 2018 download,latest telugu christmas songs 2022,christmas songs telugu dj,christmas songs telugu dance dj,christmas songs telugu dj remix,christmas telugu songs,christmas songs telugu

 పుట్టినాడు బాల యేసుడు

    పుట్టినాడు బాల యేసుడు 

    మన కొరకు పశువుల శాలలో నంట 


    నీకోసమే పుట్టినాడు నా కోసమే ఉదయించినాడు 


    పండగే పండగే ఊరంతా పండగే 

    పండగే పండగే వాడంత పండగే 


1. కానరాని కాలమందున 

    కన్య మరియ గర్భమందున

    కరుణమయుడు వెలసినాడు 

    కాంతి జుపా వచ్చినాడు 


2. గాబ్రియేలు దూత వచ్చే 

    లోకరక్షకుని వార్త చెప్పే 

    గొల్లలు వెళ్ళిరి యేసుని చూచిరి 

    జ్ఞానులు వెళ్ళిరి కానుకలిచ్చిరి 


3. రాజులకు రా రాజు అండి 

    రాజయోగము విడచేనండి 

    విడిచిపెట్టెను ఆ గొప్ప భాగ్యం 

    భువికి వచ్చెను ప్రేమను పంచెను

Download Song Lyrics PDF 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu