వెలిసెను గగనాన్న తార | VELASENU GAGANANA TARA | Christmas Song Lyrics Telugu

వెలిసెను గగనాన్న తార | VELASENU GAGANANA TARA | Christmas Song Lyrics Telugu - Download 

వెలిసెను గగనాన్న తార | VELASENU GAGANANA TARA | Christmas Song Lyrics Telugu | christmas songs,telugu christmas new songs,christmas telugu songs 2023,telugu latest christmas songs2023,telugu christian songs,christian christmas songs,telugu lyrics,christmas best songs,glory ministries christmas songs,telugu christian worship songs 2023,latest new christmas songs,latest christmas songs 2023,new telugu christian songs jesus songs telugu,jesus jesus songs telugu,telugu christian songschristmas telugu,new telugu jesus songs

వెలిసెను గగనాన్న తార 

పల్లవి: 

    వెలిసెను గగనాన్న తార 

    లోకరక్షకుడు ఉదయించిన వేల (2) 

    ఈనాడే శుభదినము 

    ప్రభు యేసుని జన్మదినము (2) 


చరణం: 

1. లేకనములు నెరవేర్చబడెను 

    దైవ కుమారుడు భువికి వచ్చెను (2) 

    ప్రేమతో పాపని రక్షించి వెలుగుతో నింపెను 

    తన ప్రజలను వెలుగుతో నింపేను (2) 

    ఆనందమే సంతోషమే యేసుని జన్మ దినము (2) 


చరణం: 

2. సర్వోన్నత మైన స్థలములలో దేవునికి మహిమయు (2) 

    పరలోక సైన్య సమూహము స్తోత్రము చేసెను (2) 

    దేవునికి స్తోత్రము చేసెను.... ఓ ఓ ఓ... 


    ఆనందమే సంతోషమే యేసుని జన్మ దినము (2) 


పల్లవి: 

    వెలిసెను గగనాన్న తార 

    లోకరక్షకుడు ఉదయించిన వేల (2) 

    ఈనాడే శుభదినము 

    ప్రభు యేసుని జన్మదినము (2) 


    వెలిసెను గగనాన్న తార 

    లోకరక్షకుడు ఉదయించిన వేల (2)


Download Song Lyrics - PDF 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu