వెలసెనులే గగనాన తూర్పుతార | VELASENULE GAGANANA THURPUTARA | Christmas Song Lyrics Telugu

వెలసెనులే గగనాన తూర్పుతార | VELASENULE GAGANANA THURPUTARA | Christmas Song Lyrics Telugu - Download 

వెలసెనులే గగనాన తూర్పుతార | VELASENULE GAGANANA THURPUTARA | Christmas Song Lyrics Telugu - Download | telugu christmas new songs,christmas telugu songs 2023,latest telugu christmas songs 2023,telugu latest christmas songs2023,christian songs telugu,new telugu christian songs,christian christmas songs,telugu christian songs latest,latest telugu christian songs,jk christopher christmas songs,telugu christian worship songs 2023,christmas songs 2023,lillian christopher christmas songs,latest new christmas songs,latest christmas songs 2023

వెలసెనులే గగనాన తూర్పుతార    

    వెలసెనులే గగనాన తూర్పుతార - నిశీధిరేయి జాములో 

    కురిసెనులే జగాన ప్రేమధార  - రక్షకుడేసు జన్మలో 

    క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే - ప్రభుయేసే జన్మించగా 

    కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే  - దీనులు ధన్యులాయెనే 


    "శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే 

    లోకాన రక్షణానందమే  - పరలోకానా సంగీతమాయెనే " 


1. తరించిపోయే ఆ తూర్పు  జ్ఞానులు - తీరాలు దాటి నిను చూడగా 

    బంగారు సాంబ్రాణి బోళములర్పించి - నమస్కరించి పూజించిరి 

    రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని 


2. జగాలనేలే జయశీలుడేసే - జీవాధిపతిగా జనియించెనే 

    శరీరధారై పరిశుద్ధుడేసే  - పశుశాలలోన పవళించెనే 

    జయగీతం పాడి - కీర్తించి కొనియాడెదము 


3. మా పాపభారం భరియించెనే - మా దుఃఖ్ఖ దోషం తొలగించెనే 

    మన్నించి మమ్ము క్షమియించెనే  - కరుణించి మాపై కృపచూపునే 

    మనసున్న మహారాజై  - మా మదిలో ఉదయించెనే

 

Download Song Pdf 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu