యేసయ్యా గొప్పదేవుడు | Yesayya Goppa Devudu | Christmas Song Lyrics Telugu

యేసయ్యా గొప్పదేవుడు | Yesayya Goppa Devudu | Christmas Song Lyrics Telugu - Download

యేసయ్యా గొప్పదేవుడు | Yesayya Goppa Devudu | Christmas Song Lyrics Telugu - Download |  Goppa devudu goppa devudu yesu song Lyrics Goppa devudu goppa devudu song lyrics in telugu Yese goppa devudu song lyrics in telugu Yese goppa devudu song download Yese goppa devudu lyrics in english గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడు Yesu naamam goppa namam song lyrics telugu Aise goppa devudu

 యేసయ్యా గొప్పదేవుడు

పల్లవి: 

    యేసయ్యా గొప్పదేవుడు 

    మనలను ప్రేమించు యేసురాజయ్య 

    గొప్పదేవుడు యేసురాజయ్య 

    ప్రేమరాజయ్య యేసురాజయ్య 

చరణం:

1. పశువుల పాకలో పుట్టాడయ్యా 

    క్రిస్మస్ పండగే వచ్చిందయ్యా 

    ఆకాశం పట్టని రారాజయ్యా 

    లోకానికి వెలుగు తెచ్చాడయ్యా 


2. ఆనాడు నక్షత్రం వెలిసిందయ్యా 

    గొల్లలు జ్ఞానులు చుసారయ్యా 

    యేసయ్యను చూసారయ్యా 

    బంగారం సాంబ్రాణి ఇచ్చారయ్యా


Download Song Lyrics PDF 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu